అన్నవరం పాటశాల విద్యార్థులు
Search This Blog
21 November 2013
20 November 2013
19 November 2013
18 November 2013
13 November 2013
11 November 2013
10 November 2013
9 November 2013
STEP BY STEP PROCESS TO UPLOAD HEALTH CARDS
How to Apply for Employees Health Cards Online through ehf.gov.in
Before Going to Apply, be ready with the following Documents/Photos:
Documents reuired for Employees(Self):
Documents reuired for Employees(Self):
- Aadhar Card/Receipt: Scan the Aadhar card with your name and number clearly visible if you are giving the Aadhar number (or) scan the Aadhar enrolment receipt with your name and enrolment number clearly visible if you are giving the Aadhar enrolment number.
- Service Register (two pages): Scan the pages 1 and 2 of old service register (or) pages 4 and 5 of new service register with your name etc. clearly visible
- Date of birth certificate (not mandatory)
- Passport size photo (Scan a 45 mm x 35 mm ICAO compliant passport size colur photograph of 200 Kb size)
- Disabled Certificate: Scan your disability certificate if you are disabled.
Documents required for Dependents (Scanned Copies) :
- Photo: Scan a 45 mm x 35 mm ICAO compliant passport size colour photograph of 200 Kb size.
- Aadhar Card or Aadhar Card Enrolment Receipt (Scanned Copies).
- DoB Certificate: Scan the Date of birth certificate if the dependent family member is less than 5 years of age.
- Disability Certificate, if disabled
Step by Step Process for Login and Enter Data at ehf.gov.in
- First Go Website Employee Health Cards Website (Click on Link Given Below)
- Click on Sign-in (Top right side of the screen)
- Your user ID is: your Employee ID ( available with your DDO)
- Password is also: Your Employee ID (i.e. user ID as above or contact your DDO for details)
If you are unable to Login Using Your Employee Treasury Id and Password. We suggest you to Click on Forget Password link in the Sign in Page. Then Enter Your Treasury Id, Mobile Number, Email Id. The Temporary Password will be sent to Mobile Number and Email Id. The Mobile No, Email Id will be used for sending any further communication. Now Login using your Treaury Id and Temporary Password send to your Mobile
- After your login: change your password
New password will be sent to your mobile as message
After you sign-in: Click on "Registrations" at the left side. - Then click on : "Initiate Health Card" on Left Side. Read the instructions provided in the web page. Then See Right Side Top a small Link will appear as "Initiate Health Card". Click on the Link
- Now click on : Aadhaar No/ Aadhaar Enrolment No, as the case may be. Enter Aadhaar number / Aadhaar Enrolment number.
- While entering the Aadhar Card Data Please check the "Dated" column on the right hand side of the acknowledgment copy along with the time-stamp in the format: Date (2 digits)/month (2 digits)/year (4 digits), and hours (2 digits): minutes (2 digits): seconds (2 digits), a total of 14 digits.
- Convert this into a continuous number by writing "Dated" from right to left without slashes and time without colons as in the below example: Eg: Date: 11/08/2011 16:48:44 should be converted as 20110811164844.
- Please provide the number so obtained, in continuation to the 14 digit Enrollment No. The 28 digit Enrolment ID is made up of 14 digit Enrolment number and date & Time Stamp. Eg.1111152100210620110811164844
- Enter this 28 digit number in the ‘Adhaar enrollment number’ box. Now click on "Retrieve Details" . Application form appears. Enter the details as required
Fill The Application and Attach Copies:
When the Application form appears Enter the details as required
Note: The date of birth recorded in ‘Aadhar data base’ will automatically get displayed in the date of birth column of the application. This is not editable.
If the date of birth is not recorded in the ‘Aadhar data base’, the date of birth has to be manually entered in the date of birth column of the application.
If the date of birth is not recorded in the ‘Aadhar data base’, the date of birth has to be manually entered in the date of birth column of the application.
- After entering details ' Save '. Then click on " Add attachments "
Before uploading attachments see that their size is below 200KB. You can reduce the resolution while scanning. You can compress the picture through 'edit option' in MS Office picture manager (or) MS-Paint, so that memory size will be below 200KB Remember to name the attachments without spaces or special characters and also to identify easily while uploading
- Now add family members by clicking 'Add beneficiary'
- Upload photo & Aadhaar Card of family members
- Verify the correctness of the details
If there are any errors in attachments you may select by clicking in the box next to it and click ' remove attachment' option and now browse and add correct attachment in correct place.
Note: you are responsible for furnishing correct details of dependent family members in the online enrolment application. Any false declarations will entail disciplinary action against you.
Note: you are responsible for furnishing correct details of dependent family members in the online enrolment application. Any false declarations will entail disciplinary action against you.
- ‘Save’ the enrolment form
- Now 'submit' the application by clicking “Submit application” tab
- After clicking 'submit' application option you cannot edit any data.
- You will receive the following message on your mobile:
"Application Submitted Successfully; your health card enrolment ID:... Your signed application uploading is pending"
- Now ‘print’ the Application Form
- Sign the printed application and make a scan copy
- Now you may need to login again as the session may expire.
- Now upload signed application by clicking "add attachment"
- Now 'submit application for approval'
- Post originally written by apteachers.in
Task will be sent to your DDO login.
Now you will receive one more message on your mobile, as indicated below:
"Application Submitted successfully with enrollment ID EMP… and Pending with DDO.... code" .If the DDO rejects your application, you will receive a message on your mobile. Then you need to login again and you can edit for minor changes or reset and feed data afresh if there are major changes.
The details or attachments of the Beneficiary will become editable only after the employee clicks the 'save' option ('Add beneficiary' option and 'remove' option beside the beneficiary details will now be seen).
Click on “Submit application”.
Print the application, sign and upload scanned signed-copy.
Click on “Submit for approval” tab. The application reaches the DDO Login.
If approved by the DDO you will receive the following message "Health Card Enrollment Application Approved by DDO. . code"
When your Health Card is ready, you will receive an intimation on your mobile.

Health cards Enroll Instructions
Annexure-I | |
---|---|
Data needed for filling Enrollment Application Form | |
Personal Details | |
Employee ID* | Obtain the employee code given by DTA |
PPO number* | If you are a pensioner obtain the PPO number |
Name* | Write down the name as it appears in your service register |
Aadhar Number* | Write the Aadhar Number as it appears in your card |
Aadhar Enrollment Number* | Write the Aadhar enrollment ID as it appears in the acknowledgement Slip given at the time of Aadhar enrollment |
DOB* | Write DOB as it appears in your service register |
Sex* | Write your Gender |
Marital Status* | Write your present marital status |
Date of Retirement* | If you are retired,write down the date on which you retired |
Community* | Write the community to which you belong to |
Disability Details* | If you are disabled, write down the type of disability and percentage of disability |
Nationality* | Write you Nationality |
Contact Details | |
Address* | Write your complete residential address, location, email address and mobile phone number .Note that your email and mobile phone number have to be carefully written as you will be communicated through these modes. |
Identification Details | |
Ration Card number | If you hold a ration card, write down your ration card number. Ration card number will make tracking your cases easier and quicker for us. Therefore don't forget to inform the number in case you have one. |
Identification marks* | Write two visible identification marks such as moles with exact location on your body. |
Posting Details | |
HOD* | Write your Head of the Department |
District* | Write the district where you are currently posted |
DDO code* | Obtain the DDO code of DTA where you are currently receiving your pay. |
Post* | Write your current category of post. Ex: Civil Assistant Surgeon, Kamati, Driver, etc. |
STO/APPO* | If you are a pensioner, obtain the STO/APPO code and name of office from where you are receiving your pension. |
Pay Details | |
Current Pay | Write down you current pay. |
Attachments needed | |
Service Register* | Obtain a scanned softcopy of the first two pages of the service register |
Photo* | Obtain an ICAO compliant passport photo of self and each dependent family member in softcopy. ICAO compliant photo is one which we submit while applying for Passports. Tell your photographer beforehand about this requirement. |
Aadhar card* | Scan a copy of either your Aadhar Card or the Aadhar acknowledgement slip with the details clearly visible. |
DPB certificate* | If any of your dependents is less than 5 years of age and does not have an Aadhar number, then prepare a scanned soft copy of his date of birth certificate. |
Disabled certificate* | If any of the members is disabled, then prepare a scanned soft copy of the disability certificate. |
Family member details | |
Name, relationship, aadhar number* | Write the name, relationship with your, Aadhar number or Aadhar enrolment ID number of each of your dependents. |
Declaration | |
Signed application form with declaration* | After you enter all the details in the e-form, you need to print it and sign the form. Scan the form and prepare a soft copy. The declaration says that , you declare that (1) you agree to the entire Aadhar data of your family to be transferred to AHCT, (2) you are liable for disciplinary action for declaring ineligible family members as dependents, and (3) the information submitted is as per your service register and true to the best of your knowledge. |
5 November 2013
4 November 2013
Health cards model guidelines to enroll
హెల్త్ కార్డ్ కోసం
http://ehf.gov.in/ పేజీ తెరవండి
ఇవి సిద్ధం గా ఉండాలి
మీ మొబైల్ ఫోన్
మీ సేవా పుస్తకం(SERVICE BOOK)
మీ మరియు కుటుంబ సభ్యుల
1.ఆధార్ కార్డ్లు
2.ఫోటోలు
మీ ట్రెజరీ ID Number (7 digits)
First log in కోసం
ID: మీ ట్రెజరీ ID
PASSWORD: మీ ట్రెజరీ ID
మీ మొబైల్ నంబర్। enter చేసి password రీసెట్ చేసుకోవాలి
reset psssword లో ALFA NUMERICALS, SPECIAL CHARACTER ఉండాలి.
తరువాత అందరి వివరాలు ఆధార్ నంబరు సహాయంతో పొందుపరచాలి.
Scan చేసినవన్నీ size తగ్గించుకొని (అవసరమైతే) upload చేయాలి.
కుటుంబసభ్యుల వివరాలు పొందుపరచేందుకు add beneficiary లింక్ లోకి వెళ్ళాలి.
అన్ని వివరాలు సరిచూసుకొని print తీసుకోవాలి.
దానిపై సంతకం చేసి scan చేసి upload చేయాలి.
దాదాపు వారంతర్వాత మళ్ళీ login అయి కార్డు లు (కుటుంబ సభ్యులతో సహా అందరివీ) print తీసుకోవాలి.

3 November 2013
2 November 2013
1 November 2013
31 October 2013
29 October 2013
26 October 2013
25 October 2013
24 October 2013
23 October 2013
22 October 2013
20 October 2013
Article 371D
371-డి: రాష్ట్ర సమైక్యతకు శ్రీరామ రక్ష! విభజన వాదంపై బ్రహ్మాస్త్రం! విభజన వాద స్కందావారాన్ని నిలువునా కుదిపేసింది 371-డి అధికరణం. టీ శ్రేణులన్నీ వణికి పోయాయి. ఇది సీమాంధ్రుల కుట్ర - అని మొదట తీవ్రంగా విరుచుకు పడ్డాయి. 371 డి అంటే ఏమిటో చదివిన తర్వాత, విపరీతంగా కంగారు పడ్డాయి. ఆ తర్వాత బుకాయింపులు మొదలయ్యాయి. అది తెలంగాణాకు అడ్డం కాదన్నారు. అది సీమాంధ్రులే ఉంచుకోవచ్చన్నారు. తర్వాత అది మాకు కూడా కావాలన్నారు. ఆర్టికల్ 3 కంటే అది గొప్పదేమీ కాదన్నారు. ఆర్టికల్ 4 లో రెండో సెక్షన్ ముందు అది దిగదుడుపే అన్నారు. 371-డి మొత్తం మార్చాల్సిన అవసరం లేదు - 'తెలంగాణాకి' అన్న ఒక్క మాట చేరిస్తే చాలు అన్నారు. ఆ నాలుగు అక్షరాల మాట చేర్చడానికి 2/3 వంతు పార్లమెంటు తీర్మానం అవసరం లేదన్నారు. బొంబాయోళ్ళకి, పంజాబోళ్ళకి అవసరమొచ్చినప్పుడు - రాజ్యాంగ సవరణ చెయ్యలేదు; తెలంగాణా వాళ్లకి అవసరమైతే సవరణ కావాలనడం కేవలం సీమాంధ్రుల దుష్ప్రచారం అన్నారు. 371-డి 9వ పేరాలో ఒక హంసపాదు వేసి, 'తెలంగాణాకి' అని రాస్తే సరిపోతుంది - ఆ మాత్రం దానికి అదేదో బ్రహ్మాస్త్రం అని సీమాంధ్రులు చెప్పడం మోసం అన్నారు. 371-డి లో కామా కూడా మార్చ లేరు! 371-డి రాజ్యాంగ అధికరణం. రాజ్యాంగానికి 32వ సవరణ ద్వారా 371-డి ఏర్పడింది. అంటే, ఆ రోజు 2/3వ వంతు పార్లమెంటు సభ్యులు ఆమోదం తెలపడం ద్వారా అది ప్రాణం పోసుకొంది. పైగా పదో క్లాజులో దానికి అపార బలం, శాశ్వతత్వం చేకూర్చారు. ఈ అధికరణం రాజ్యాంగంలోని అన్ని అధికరణాలకు మిన్నగా ఉంటుందని స్పష్టం చేసారు. ఈ అధికరణం 7వ షెడ్యూలులో భాగం. ఈ ఈ షెడ్యూలులోని ఏ అధికరణంలో మార్పు చేయాలన్నా 368 ప్రకారం 2/3 మెజారిటీతోనే సాధ్యం! 371-డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఉద్యోగాలు, విద్యా అవకాశాలకు మాత్రమే వర్తిస్తుంది. నిజానికి ఇది, విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోన్లవారీ, స్థానికులు - స్థానికేతరులకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన అధికరణం. 69లో ముల్కీ ఉద్యమం, 72లో జై ఆంద్ర ఉద్యమం వచ్చినప్పుడు - అవి తెలుగు ప్రజల మధ్య వైమనస్యం పెంచినప్పుడు - ఒక శాశ్వత పరిష్కారంగా, అందరి అంగీకారంతో - ఏర్పడినదే 371-డి! ఈ అధికరణం ద్వారా ఇచ్చే స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగంలోని అనేక అధికరణాలకు వ్యతిరేకం. కనుక - మరో ప్రత్యేక రాజ్యాంగ ఆధికరణం చెయ్యవలసి వచ్చింది. విస్తృతమైన చర్చ జరిపి, పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో ఆమోదం తెలిపింది. తెలుగు ప్రజల సమైక్యతకు, రాష్ట్ర సమగ్రతకు భారతదేశం ఇచ్చిన గట్టి హామీ ఈ అధికరణం! ఇది మరో రకంగా ఆంధ్రప్రదేశ్ కలకాలం సమైక్యంగా ఉండటానికి భాట దేశం వెలిబుచ్చిన మహాదాకాంక్ష! 371-డి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు హామీ! గత 40 సంవత్సరాలుగా యావదాంధ్ర దేశం ఈ అధికరణానికి అనుగుణంగానే తన జీవన గతిని, ధ్రుతినీ మార్చుకొంది. లక్షలాది కుటుంబాలు ఈ అధికరణం ప్రాతిపదికపైనే తమ భవిష్యత్తును రూపొందించుకున్నాయి. ఈ అధికరణం పెట్టని కోటగా నిలిచి ఉన్నందువల్లనే, విభజన ఉద్యమాలను ఎవ్వరూ లెక్క చెయ్య లేదు! ఈ రాష్ట్ర సమగ్రతకు, ఐక్యతకు దృఢమైన రాజ్యాంగ రక్షణ ఛత్రం ఆసరాగా ఉన్నప్పుడు ఎన్నికల రాజకీయాలకు సంబంధించిన ఉద్యమాలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది? కానీ నాలుగు దశాబ్దాలుగా ఏ చుక్కాని ఆధారంగా కోట్లాది ప్రజలు తమ జీవన నౌకను సజావుగా నడుపుకుంటున్నారో, ఆ ఆధార స్థంభాన్నే కూల్చేస్తామంటే అంగీకరిస్తారా? అందుకే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున రగిలింది. ఇది కేవలం ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కాదు! 371-డి బదులు రేపు మరో 371-పి తేవచ్చు! హైదరాబాదును సకల ప్రజలకూ రాజధానిగా అంగీకరిస్తూ ఇచ్చిన గ్యారంటీ రద్దు చేస్తారా? ఇది ఒక ప్రాంత ప్రజలకు సరాసరి అన్యాయం కాదా? హైదరాబాదు అందరి రాజధాని అనుకోని 4 దశాబ్దాలుగా రూపొందించుకున్న జీవన ప్రణాలికను కుదేలు చేస్తారా? అంతకుమించి, రాష్ట్ర సమైక్యతకు, సమగ్రతకు ఇచ్చిన హామీ ఏమవుతుంది? భారత దేశం దీనికి సమాధానం చెప్పాలి? జాతీయ సమగ్రతకు ఇది భంగకరం కాదా? కోట్లాది ప్రజల శ్రేయోభాగ్యానికి ఇది హానికరం కాదా? పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో 371-డి ని రద్దు చెయ్యవచ్చుగాక! కానీ, అట్టి రద్దు లేవనెత్తే ప్రశ్నలకు అది సమాధానం చెప్పాలి. 371-డి రద్దును ప్రతిపాదించే వాళ్ళు అది ఎట్లా న్యాయబద్ధమో తేల్చి చెప్పాలి. రాజకీయ పార్టీల నుంచి సేకరించిన ప్రేమ లేఖలతో రాష్ట్ర విచ్చిత్తికి పూనుకున్న వాళ్ళు, 371-డి ని ఎవరిచ్చే ప్రేమ లేఖలతో రద్దు చేస్తారో చెప్పాలి! రాష్ట్ర విచ్చిత్తికి కేవలం రాజకీయ నిర్ణయం చాలు, ప్రజాభిపాయంతో పని లేదన్న వాళ్ళు, 371-డి రద్దుకు కూడా రాజకీయ నిర్ణయం - అధినేత్రి నిర్ణయమే - సరిపోతుందా అనేది చెప్పాలి. ప్రజాభిప్రాయం అవసరం లేకుండానే - భారత దేశ నిర్ణయం లేకుండానే రాజ్యాంగం ఎట్లా తిరగ రాస్తారో చెప్పాలి! ప్రతిపక్షం, ప్రతిపక్షం కలసి - రాజకీయ ప్రయోజనం కోసం - ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా, తేల్చి చెప్పాలి! "డీ" ని ఢీ కొట్ట లేరు! రాష్ట్ర విచ్చిత్తికి కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా కాంగ్రెస్ అధిష్టానం బరితెగించిన పద్ధతిని చూసిన జన సామాన్యం మేల్కొంది. పల్లెలు, పట్టణాలు లేచి నిల్చున్నాయి. ఈ నేపథ్యంలో 371-డి కి ఇప్పుడు ఎనలేని బలం వచ్చింది. విభజన వాదులు ప్రచారం చేసిన అబద్ధాలు, అవాస్తవాలు, రేపిన విద్వేషం, చిమ్మిన విషం 371-డి ని మరింత అపురూపంగా మార్చేశాయి. దీని అర్థం, పరమార్థం అనంతంగా వ్యాపించాయి. ఇది సమైక్య ఆంధ్రకు ప్రత్యామ్నాయ పదంగా మారిపోయింది. 371-డి రక్షణకు జనం సన్నద్ధం అవుతున్నారు. ఇప్పడు అన్తుకోండి చూద్దాం - 371 డి ని! 371-డి - ఇది యావద్భారత దేశం సాక్షిగా తరతరాలకూ మనం చేసుకున్న ఒప్పందం! దిగ్బంధ, నిర్బంధాల, విష విద్వేషాల రాజకీయం నడిపి, తెలుగు ప్రజలను చీల్చే ప్రమాదం రాకుండా, రాష్ట్ర సమగ్రత విచ్చిన్నం కాకుండాకట్టిన రక్షాబంధనం ఇది! ఈ సందేశం ఊరూ, వాడా - ప్రతి బడిలో గుడిలో వ్యాపింప చేద్దాం! సమైక్యతకు ఇది శ్రీరామ రక్ష! విధ్వంస శక్తులపై ఇది బ్రహ్మాస్త్రం!! Other Posts on 371-D >> http://goo.gl/sVW3H4 http://goo.gl/xgVFwR http://goo.gl/Gqt8Gu http://goo.gl/Vmg2KZ http://goo.gl/j6uhWW What is 371D >> http://indiankanoon.org/doc/ 1466428/ http:// www.indiantelugujaati.com/ article-371d.html
19 October 2013
16 October 2013
Article371D -a hurdle in bifurcation of AP
ఆర్టికల్ 371(డి) ని ముట్టుకుంటే కాటేస్తుంది!
ఆర్టికల్ 3 ఆంధ్ర ప్రదేశ్ విషయంలో - ఒక అత్తిపత్తి మొక్క లాంటిది. ముట్టుకుంటే ముడుచుకు పోతుంది. దానికి ఆ లక్షణం ఆర్టికల్ 371-డి వలన వచ్చింది. 371డి - ఆర్టికల్ 3 నెత్తి మీద కూర్చుంది-శివుడి తల మీది పాములా. శివుడాజ్ఞ లేకపోయినా చీమ కుట్టవచ్చు కానీ, 371-డి ని కాదని ఆర్టికల్ 3 ముందుకు కదలదు! కాదని ముట్టుకొంటే, 371-డి బుస్సు మని పడగ విప్పుతుంది. ఇప్పుడీ 371డి - విషయంలో కేంద్రం ఏమి చెయ్యబోతోంది? ఏమి చెయ్య బోతున్నారో తేల్చి చెప్పమని ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేరకు సీయస్ మహంతి కేంద్రానికి లేఖ రాశారు. అటునుంచి ఇంతవరకు ఉలుకూ పలుకూ లేదు!
1973లో రాజ్యాంగానికి చేసిన 32వ సవరణ వలన 371-డి అధికరణ వచ్చింది. జూలై 1974 నుంచి అది అమలులోకి వచ్చింది. 371(1) రద్దు చేసి 371డి అమలులోకి తెచ్చారు. మళ్ళీ దాన్ని మార్చాలన్నా, రద్దు చెయ్యాలన్న - కేవలం - రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వీలవుతుంది. అందునా, అట్లాంటి మార్పులు చేర్పుల వలన ప్రభావితమయ్యే అసంఖ్యాక ప్రజానీకం వ్యతిరేకించేటప్పుడు - రాజ్యాంగ సవరణ ఆషామాషీగా చెయ్యడానికి వీలు కాదు. రాజ్యాంగ సవరణ అంటే - పార్లమెంటులోని 2/3 వంతు ఆధిక్యం కావాలి. పార్లమెంటు ముగిసిపోతున్న వేళ ఇప్పుడీ రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యే పని కాదు!
371డి ఇప్పటికే రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చింది. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ 'ఒకే రాష్ట్రం' కాదు. ఇది ఆరు ఉప రాష్ట్రాల సమాఖ్య. అందులో హైదరాబాద్ ఫ్రీ జోన్. అంటే - తెలుగువాళ్ళందరికీ శాశ్వత రాజధాని. ఈ శాశ్వత ఏర్పాటుకు గ్యారంటీ ఇచ్చింది 1956 రాష్ట్రాల ఏర్పాటు చట్టం. కాబట్టి - రాష్ట్ర విభజన అంటే - కేవలం పరిపాలనా పరమైన అంశం కాదు. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ అందుకు సాహసించ లేదు, కూడదు!
371డి- ఏమంటోంది: “the provisions of this Article and of any order made by the President thereunder shall have effect notwithstanding anything in any other provision of this Constitution or in any other law for the time being in force.” కాబట్టి ఇతరత్రా చట్టలన్నిటికీ అతీతంగా 371-డి పని చేస్తుంది.
కొంతమంది అంటున్నారు: 371-డి కేవలం తెలంగాణా కోసం పెట్టిన చట్టం కనుక తెలంగాణా వాళ్ళందరూ ఒప్పుకుంటే, దాన్ని పక్కన పెట్టవచ్చని. తెలంగాణా వాళ్ళందరూ - 4 కోట్ల మందీ - సంతకాలు పెట్టినా, దాన్ని పక్కన పెట్టగలరా అన్న విషయం అట్లా ఉంచుదాం. నిజానికి 371డి - కేవలం తెలంగాణా సోదరుల కోసమే చేసిన చట్టం కాదు. అది - రాష్ట్రంలో విద్యా ఉద్యోగ విషయాల విషయంలో ప్రజలందరికీ వర్తించే ఒక ప్రత్యేక ఏర్పాటు! 610 జీవో దాని ఆధారంగానే వచ్చింది. 371-డి - ఇలా మొదలవుతోంది: The President may by order made with respect to the State of Andhra Pradesh provide, having regard to the requirements of the State as a whole, for equitable opportunities and facilities for the people belonging to different parts of the State, in the matter of public employment and in the matter of education, and different provisions may be made for various parts of the State.
ఇప్పుడు - 371డి ని - ఉన్నఫళంగా రద్దు చెయ్యడానికి కూడా కుదరదు! 371డి - ఇచ్చిన హక్కులునిరాకరించడం ప్రభుత్వం ఇష్టారాజ్యం కాదు. ప్రజల వ్యతిరేకత మరచి నిరంకుశంగా వ్యవహరించే బలం లేని అర్భక ప్రభుత్వం ఇది. కాబట్టి ఇది 371-డి ని ముట్టుకోలేదు! దీనిపై అభిప్రాయం చెప్పడానికే ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు! 371-డి విషయంలో ఏమి చేసేదీ చెప్పడానికి సమయం తీసుకోవచ్చు - కానీ - ఉపేక్షించడానికి వీలు లేని '6 ముళ్ళ బంధం' 371డి! కాబట్టే - ఆర్టికల్ 3 అత్తిపత్తి మొక్క అయ్యింది! ఇందిరాగాంధీ చాలా ముందు చూపుతో - ఈ 'విడిపోని బంధం' వేసిందని కిరణ్ చెప్పింది అందుకే!
Article 371-D is beneficial for the ignored sections of society and and underdeveloped regions. Article 371-D is meant for unity and empowerment of the people. దీనిపై చర్చే లేకుండా, దీని మార్పు లేదా రద్దు వలన వచ్చే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అమాంతంగా, ఏకపక్షంగా 371-డి ని తీసి చెత్తబుట్టలో వేసెయ్యడం లేదా పనికిమాలినదిగా మార్చెయ్యడం సాధ్యం కాదు. కోట్లాది ప్రజల తరతరాల హక్కులకు సంబంధించిన ఒక ఏర్పాటును - అమాంతంగా తొలగించి - ఆ ప్రజలను కాశ్మీర్ శరణార్దుల మాదిరిగా మార్చి, మీ చావు మీరు చావండని కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ అక్కుబచ్చి ప్రభుత్వం తరిమేస్తుందా?! Never!

Strike period salary jaapyam
సమైక్య సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఆందోళన :
సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం చిక్కుల్లో పడవేసే ధోరణిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమ్మె కాలానికి వేతనం చెల్లించే విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో అక్కడి ఉపాధ్యాయుంతా ఒకేరోజు సమ్మెలోకి వచ్చి, ఒకేరోజు సమ్మె విరమించటంతో 151 జీవో ప్రకారం ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించింది.
సీమాంధ్రలో ఉపాధ్యాయులు విడతల వారీగా సమ్మెలో పాల్గొనటంతో ఏ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలనే అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో సమ్మె కాలంలో కోల్పోయిన పని దినాలను భర్తీ చేస్తామనే ఒప్పందం జరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే!
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో మూడొంతుల మంది సమ్మెలో పాల్గొనగా ఒక వంతు పాఠశాలలకు హాజరయ్యారు.
ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు సమ్మె జరపగా సెలవు దినాలు పోను పనిదినాలు 33 రోజులుగా ఉన్నాయి. ఆయా రోజులకు గాను ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేయాల్సి ఉంది.
ఈ జీవో విడుదలకు న్యాయశాఖ అనుమతి కావాల్సి ఉండటంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ కావనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టు 22 నుంచి కొంతమంది, ఆగస్టు 27 నుంచి మరికొందరు, సెప్టెంబరు 3 నుంచి అలాగే 11 నుంచి ఇంకొందరు ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చి అక్టోబరు 10 వరకు ఉద్యమంలో కొనసాగారు. వీరిలో కొంతమంది అక్టోబరు ఒకటో తేదీనే సమ్మెబాట వీడి విధులకు హాజరయ్యారు. ఇలా విడతలవారీగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనటం, సమ్మె విరమించటం వల్ల వీరికి సమ్మె కాలంలో వేతనం ఎలా చెల్లించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మరిన్ని సందేహాలు...
ఉపాధ్యాయులు విడతలవారీగా సమ్మెలోకి రావటం, విరమించటంతో వారికి సీఎం ఇచ్చిన హామీ అమలు నేపథ్యంలో మరిన్ని సందేహాలు ఎదురవుతున్నాయి.
ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు సమ్మెలో పాల్గొనగా మరొకరు పాఠశాలను నడిపారు. పాఠశాల తెరిచి ఉండటంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించే సమయంలో సమ్మె జరిగిన 33 రోజులను రానున్న రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడు పనిచేసి మరొకరు సమ్మెలోకి వెళితే ఆ పాఠశాల మళ్లీ 33 రోజులు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో 33 రోజులు పాఠశాలను అదనంగా పెడితే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తారా, దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
సమ్మె కాలంలో విధినిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మళ్లీ పనిచేయాలా అనే ప్రశ్న కూడా వస్తోంది.
177 జీవో ప్రకారం ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి వీలు లేదని.. నో వర్క్, నో పే అమలులో ఉంటుందని గతంలో హైకోర్టు స్పష్టం చేసినట్లు టీచర్లు చెబుతున్నారు.
సమైక్యాంధ్ర కోసం 33 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వారికి వేతనం చెల్లించేందుకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచన చేయటం, ఈ అంశంపై వారు న్యాయశాఖ వివరణ కోరటంతో ప్రత్యేక జీవో విడుదల ఆలస్యమైందనే వాదన వినిపిస్తోంది.
న్యాయశాఖ ఈ అంశంపై పరిశీలన చేసిన అనంతరం సాధారణ పరిపాలనా విభాగానికి ఈ ఫైలు వెళ్లి ఆమోదం పొందిన తరువాతే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
2012 ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుకు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దీని కారణంగా ఉపాధ్యాయులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉంచారు.
ఒక్కరోజు సమ్మె చేస్తేనే ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో 33 రోజుల సమ్మె కాలానికి ఉపాధ్యాయులకు వేతనం ఎలా చెల్లిస్తారు, దానికి సంబంధించి జీవో ఎలా విడుదల చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున ్నాయి. సమ్మె విరమించేవరకు బుజ్జగించిన పాలకులు వేతనాలు చెల్లించే జీవో విడుదల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనన ి ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం చిక్కుల్లో పడవేసే ధోరణిలో వ్యవహరిస్తోందనే
తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో అక్కడి ఉపాధ్యాయుంతా ఒకేరోజు సమ్మెలోకి వచ్చి, ఒకేరోజు సమ్మె విరమించటంతో 151 జీవో ప్రకారం ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించింది.
సీమాంధ్రలో ఉపాధ్యాయులు విడతల వారీగా సమ్మెలో పాల్గొనటంతో ఏ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలనే అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో సమ్మె కాలంలో కోల్పోయిన పని దినాలను భర్తీ చేస్తామనే ఒప్పందం జరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే!
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో మూడొంతుల మంది సమ్మెలో పాల్గొనగా ఒక వంతు పాఠశాలలకు హాజరయ్యారు.
ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు సమ్మె జరపగా సెలవు దినాలు పోను పనిదినాలు 33 రోజులుగా ఉన్నాయి. ఆయా రోజులకు గాను ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేయాల్సి ఉంది.
ఈ జీవో విడుదలకు న్యాయశాఖ అనుమతి కావాల్సి ఉండటంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ కావనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టు 22 నుంచి కొంతమంది, ఆగస్టు 27 నుంచి మరికొందరు, సెప్టెంబరు 3 నుంచి అలాగే 11 నుంచి ఇంకొందరు ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చి అక్టోబరు 10 వరకు ఉద్యమంలో కొనసాగారు. వీరిలో కొంతమంది అక్టోబరు ఒకటో తేదీనే సమ్మెబాట వీడి విధులకు హాజరయ్యారు. ఇలా విడతలవారీగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనటం, సమ్మె విరమించటం వల్ల వీరికి సమ్మె కాలంలో వేతనం ఎలా చెల్లించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మరిన్ని సందేహాలు...
ఉపాధ్యాయులు విడతలవారీగా సమ్మెలోకి రావటం, విరమించటంతో వారికి సీఎం ఇచ్చిన హామీ అమలు నేపథ్యంలో మరిన్ని సందేహాలు ఎదురవుతున్నాయి.
ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు సమ్మెలో పాల్గొనగా మరొకరు పాఠశాలను నడిపారు. పాఠశాల తెరిచి ఉండటంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించే సమయంలో సమ్మె జరిగిన 33 రోజులను రానున్న రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడు పనిచేసి మరొకరు సమ్మెలోకి వెళితే ఆ పాఠశాల మళ్లీ 33 రోజులు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో 33 రోజులు పాఠశాలను అదనంగా పెడితే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తారా, దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
సమ్మె కాలంలో విధినిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మళ్లీ పనిచేయాలా అనే ప్రశ్న కూడా వస్తోంది.
177 జీవో ప్రకారం ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి వీలు లేదని.. నో వర్క్, నో పే అమలులో ఉంటుందని గతంలో హైకోర్టు స్పష్టం చేసినట్లు టీచర్లు చెబుతున్నారు.
సమైక్యాంధ్ర కోసం 33 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వారికి వేతనం చెల్లించేందుకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచన చేయటం, ఈ అంశంపై వారు న్యాయశాఖ వివరణ కోరటంతో ప్రత్యేక జీవో విడుదల ఆలస్యమైందనే వాదన వినిపిస్తోంది.
న్యాయశాఖ ఈ అంశంపై పరిశీలన చేసిన అనంతరం సాధారణ పరిపాలనా విభాగానికి ఈ ఫైలు వెళ్లి ఆమోదం పొందిన తరువాతే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
2012 ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుకు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దీని కారణంగా ఉపాధ్యాయులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉంచారు.
ఒక్కరోజు సమ్మె చేస్తేనే ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో 33 రోజుల సమ్మె కాలానికి ఉపాధ్యాయులకు వేతనం ఎలా చెల్లిస్తారు, దానికి సంబంధించి జీవో ఎలా విడుదల చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున
13 October 2013
11 October 2013
Rc. no. 1000 dt.11/10/2013 aided rationalization proceedings withdrawn
http://www.weebly.com/uploads/1/0/4/8/10482319/rc.no.1000_dt.11.10.2013_aided_rationalisation_proceedings_withdrawn.pdf Rc.1000/B2-1/2010 Dated 11.10.2013- Aided Rationalisation 2013 Proceedings Rc.1000 Dated 19.8.2013 With Drawn. The Commissioner and Director of School Education has issued Proc Rc.1000 on 11th Oct 2013 on Aided -Rationalization of Aided Teachers in Aided Schools and informed all the Regional Joint Directors and District Educational Officers of all Districts that the Proceedings issued vide Rc.1000/B2-1/2010 Dated 19.8.2013 is Withdrawn.
In the Proc Rc.1000 Dated 19.8.13, the Director of School Education has issued instructions to take necessary actions to effect the promotions to the post of Head Masters in Aided Schools should follow the below Govt Orders / instructions.
But after the Issuing of Rc.1000 Dated 19.8.13, Unions have brought to the notice of C&DSE that Vide GO.167 issued on 9.3.84, The Rules Issued were according to the Posts at that time and not applicable to present situation, as Panchayat Raj Services Rules separated Now. More Over Vide Memo.1518 Dated 8.5.1979, The Account Test exemption is cancelled for Head Master Post when candidate has crossed 45 Years. But the same exemption is reinstated vide GO. 184 Dated 15.3.1984. But this proceedings Rc.1000 is referring Memo.1518 for H.M Promotion in Aided Schools. Hence Unions demanded to Withdraw the Rc.1000 Dated 19.8.13 as it is referring Old outdated References to be taken in consideration for Promotion to the Post of Head Masters in Aided Schools.

- G.O.Ms.No.167 Education Dated 9.3.1984
- G.O.Ms.No. 66 Education Dated 15.6.2004
But after the Issuing of Rc.1000 Dated 19.8.13, Unions have brought to the notice of C&DSE that Vide GO.167 issued on 9.3.84, The Rules Issued were according to the Posts at that time and not applicable to present situation, as Panchayat Raj Services Rules separated Now. More Over Vide Memo.1518 Dated 8.5.1979, The Account Test exemption is cancelled for Head Master Post when candidate has crossed 45 Years. But the same exemption is reinstated vide GO. 184 Dated 15.3.1984. But this proceedings Rc.1000 is referring Memo.1518 for H.M Promotion in Aided Schools. Hence Unions demanded to Withdraw the Rc.1000 Dated 19.8.13 as it is referring Old outdated References to be taken in consideration for Promotion to the Post of Head Masters in Aided Schools.
5 October 2013
Baboi congress
ఆంధ్ర ప్రదేశ్ విభజన చాలా బాధించింది. చాలా ఘోరం జరిగింది. రాజకీయ క్రీడ లో ఆరితేరిన కాంగ్రెస్ చాకచక్యాన్ని చూస్తుంటే భయమేస్తుంది. వంద సంవత్సరాలకు పైగా అనుభవమున్న పార్టి తన సామర్ధ్యాన్ని చూపించింది . సర్వ సమర్ధులు దుర్మార్గులయితే అంతా అరిష్టమే.
నిజానికి విభజించడం కన్నా కలిపి ఉంచడం వల్ల రాష్ట్ర్రానికి మేలు జరుగుతుందని మీకు అమ్దరికన్న్కా ఎక్కువ తెలుసు.
మీకు నచ్చింది. అంతే ! చేసేసారు .
చేయకూడదు అనుకుంటే ఇంతకన్నా సులువుగా ఆపగలిగి ఉండేవారు.
ఎందుకిలా చేసారు?
మీకు ఎన్నికల్లో గెలవగలిగే రకరకాల పద్దతులు తెలుసుకదా... మేం ఎలాగు ఆపద్దతులు చూసి చూసి " ఇది ఇంతే " అని బాధపడడం కుడా మానివేశాం. అలా గెలిచే పద్దతులేమన్నా చేపట్టలేక పోయారా..?
... ...
బాబోయ్ ... మీ సమర్ధతా నైపుణ్యాలు చూస్తే... భయమేస్తుంది.
రేపటి నుండి చాలా మంది నాయకులు మీ పార్టి ని వదిలేస్తారు, మిమ్మల్ని కడిగేస్తారు, ఆవేశంతో ఊగిపోతారు, మీ పార్టీ కి వ్యతిరేఖంగా పనిచేస్తారు , ప్రజలకు బాసటగా మేమున్నాం అంటారు.
మరికొంతమంది మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారో చెబుతూ మిమ్మల్నే చూపిస్తూ మీరే మీరే మీరే దీనికి కారణం అంటారు. మనసులో నవ్వేసుకొంటు ఉంటారు.
మళ్లి ...మీరే కదా ఎన్నికలలో పోటి చేసేది? మీ మీ పార్తిలే కదా పోటి చేసేది.?
మేమేమి చేయగలం? ఒడి పోవడం తప్ప? ఇంకెవరిని ఎన్నుకోగలం మిమ్మల్ని తప్ప?
ఎలక్షన్లయిన వెంటనే మళ్ళి మీ సొంత గూటికి మీ చిలకలోచ్చేస్తాయి.
....
.....
మేమేమి చేయగలం? ఏమి చేయగలం?
..
నవ సీమంద్ర నిర్మాతగా పేరు తెచ్చుకొనే అవకాశం వస్తుందనే ఆనందం ఒకరికి...
మన ముక్క మనకు తెచ్చాను కనుక నాకన్నా మీరెవరిని అందలం ఎక్కిస్తారు' అని సంబర పడిపోయే వారొకరు.
సాధారణ జనానికి ఎవరకి తెలియని ఎన్ని నిజాలు తెలియవు మీకు? రాష్ట్రాన్ని కలిపి ఉంచి వెనుక బడిన ప్రాంతాల్ని ఏరి ఏరి అభివృద్ధి చేయడం మీకు ఇంతకన్నా కష్టమా?
పోనీ , అభివృద్ధి కోసం పోరాటాలు చేయక పోయారా/ ప్యాకేజీలు ఇవ్వక పోయారా?
ఇదంతా మనది అనుకున్నాం ఇన్నాళ్ళు.
పెద్ద పరిశ్రమో మరొకటో విశాఖపట్నంలో వచ్చినా ఒకటే , హైదరాబాదులో వచ్చినా ఒకటే ...అసలు ఎప్పుడు వేరుగా చూడలేదు...
ఒక్కటిగా ఉన్నాం ...
ఒక్కటై నడిచాం....
తెలంగాణా సోదరీ సోదరులారా...
రెచ్చగొట్టబడిన మీ ఆవేశ కావేశాల వల్ల, ఎందరో రాజకీయ నాయకుల అధికార దాహం వల్లా వ్యూహాల వల్ల మనం విడదియబద్దాం సుమ్మీ!
...
( తెలంగాణలో సమైఖ్య భావాన్ని ఆలపించిన ఎందరో మహానుభావులకు వేల వందనాలు. )

4 October 2013
samaikyandhra
Check out this video on YouTube:
http://www.youtube.com/watch?v=NYLR7-rY9BU&feature=youtube_gdata_player
Sent from my iPad
http://www.youtube.com/watch?v=NYLR7-rY9BU&feature=youtube_gdata_player
Sent from my iPad
NTR Sandesam Talla Pellama movie - YouTube.3gp
Check out this video on YouTube:
http://www.youtube.com/watch?v=0twGePjSK3o&feature=youtube_gdata_player
Sent from my iPad
http://www.youtube.com/watch?v=0twGePjSK3o&feature=youtube_gdata_player
Sent from my iPad
Jai Samaikyandhra Theme Song
Check out this video on YouTube:
http://www.youtube.com/watch?v=a-WE25pXyGI&feature=youtube_gdata_player
Sent from my iPad
http://www.youtube.com/watch?v=a-WE25pXyGI&feature=youtube_gdata_player
Sent from my iPad