Sent from Samsung Mobile
Search This Blog
31 August 2015
30 August 2015
28 August 2015
Tchrs transfers guidelines
టీచర్ల బదిలీలు- మంత్రి గంటా
అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా టీచర్ల బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ ఆగష్టు 31 నుండి సెప్టెంబర్ నెల 30వ తేదీతో ముగించేలా షెడ్యూల్ రూపొందించాం. అత్యంత పారదర్శకమైన విధానంలో ఈ కౌన్సిలింగ్ వుంటుంది. తొలిసారి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు చేయనున్నాం.
ప్రభుత్వానికి సంబంధించినంత వరకు విద్యావ్యవస్ధలో సమూలంగా మార్పులు తెస్తున్న తరుణంలో నిజమైన అర్హులకీ ప్రోత్సాహకం అందేలాగా, బాగా పనిచేయని వారికి కనువిప్పుకలిగేలాగా బదిలీల్లో 25% శాతం వెయిటేజ్ ఫర్మామెన్స్ కి ఇవ్వనున్నాం. వచ్చే సంవత్సరం ఇది 50శాతానికి పెంచనున్నాం. ఇప్పటికే రేషనలైజేషన్ పై ఆర్డర్స్ ఇచ్చివున్నాం. టీచర్ – విద్యార్ధి రేషియో సవ్యంగా వుండేలాగా సమూలమైన మార్పువచ్చేలాగా ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాం.
బదిలీలకు Criteria :
ఈ బదిలీల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ కు సంబంధించిన అన్ని క్యాటగిరీల ఉపాధ్యాయులు కవర్ అవుతారు.
Compulsory Transfers
o 1 ఆగష్టు నాటికి 8 సంవత్సరాల సర్వీసు ఒకే ప్రదేశంలో పనిచేసిన టీచర్లు, 5 సంవత్సరాలు పూర్తిచేసిన గ్రేడ్ -2 టీచర్లుకు బదిలీ తప్పనిసరి. అయితే 1ఆగష్టు 2015 నాటికి రిటైర్మెంట్ 2సంవత్సరాల లోపు వున్నవారికి బదిలీ వుండదు. కానీ వ్యక్తిగత రిక్వెస్ట్ లు వున్నట్లయితే పరిశీలించబడతాయి.
o 1 ఆగష్టు 2015 నాటికి 50 సంవత్సరాల లోపు వున్న గ్రేడు- 2 హెడ్ మాస్టార్లు, బాలికల ఉన్నత పాఠశాలల్లో వుంటే బదిలీ తప్పనిసరి.
Request Transfers
o గ్రేడ్ -2 గెజిటెడ్ హెచ్.ఎం. రెండు సంవత్సరాలు ఒకే స్కూల్లో 1ఆగష్టు 2015కి పూర్తిచేసినట్లయితే బదిలీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
o రేషనలైజేషన్ లో బదిలీచేయబడిన టీచర్లు, ట్రాన్స్-ఫర్ కౌన్సిలింగ్ మినిమమ్ పిరియడ్ (2సంవత్సరాలు) లేకపోయినా పార్టిసిపేట్ చేయవచ్చు.
o ఒకే మేనేజ్ మెంట్ క్రింద ఏజెన్సీ నుండి ఏజెన్సీ ఏరియా, ప్లెయిన్ ఏరియా నుండి ప్లెయిన్ ఏరియా కు ఈ బదిలీలు ఎఫెక్ట్ అవుతాయి.
o ఉర్దూ మీడియం స్కూల్స్ లో, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్ధూ చదివిన గ్రేడ్ -2 హెచ్.ఎంలకు ప్రిపరెన్స్ ఇవ్వబడుతుంది.
పాయింట్ల కేటాయింపు
o ధరఖాస్తు చేసిన ఉపాధ్యాయుడి ప్రస్తుత పనిచేస్తున్న స్కూల్ యొక్క క్యాటగిరి (HRA Based)
Category –I (20% HRA)- సంవత్సరానికి 1 పాయింట్
Category –II (14.5% HRA)- సంవత్సరానికి 2 పాయింట్స్
Category –III (12% HRA) - సంవత్సరానికి 3 పాయింట్స్
Category –IV (12% HRA & PR Engineering Deptt., Norms ప్రకారం రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతాలు)- సంవత్సరానికి 5 పాయింట్
ఈ ప్రాంతాలను జిల్లా కలెక్టర్, Superintendent Engineer, PR కలిసి సంప్రదించి ప్రకటిస్తారు.
Performance Related Points
National, State Governmentల ద్వారా ఆవార్డులు పొందుట. (8 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి). – 5 పాయింట్స్
చైల్డ్ ఇన్పోడేటా ఆధారంగా ఎన్ రోల్ మెంట్ 10 % నుండి 20 % వరకు గత రెండు సంవత్సరాల్లో పెంపుదల చేయుట. – 2 పాయింట్లు
పిల్లల అటెండెన్స్ (Average on Year Wise) Above 95% - 2 Points
o 90%- 95% - 1 point
Catchment Area లో పిల్లలందరు 100% స్కూల్ లో నమోదైనట్లయితే, అలాఅని డిప్యూటి ఇవో/ ఎంఇవో సర్టిఫైచేస్తే – 3 పాయింట్స్
అన్యూవల్ అస్సెస్ -మెంట్ సర్వే ప్రకారం 3,5,8 తరగతుల్లో A & A+ Categoryల్లో 80శాతానికి పైబడిన ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే – 2 పాయింట్స్
70 నుండి 79.99 % (B+ Grade) – 1 Point
పదవతరగతిలో School Average Results – 95% -100% - 2 Points
o 90% to 94.99% - 1 Point
వ్యక్తిగత పర్మామెన్స్ పాయింట్లు
హెడ్ మాస్టార్ సర్టిఫికేట్ ను డిఇవో, ఎంఇవో కౌంటర్ సిగ్నేచర్ ఆధారంగా టీచర్ అటెండెన్స్ గత రెండు సంవత్సరాల్లో 95శాతం పైబడి వున్నట్లయితే – 3 పాయింట్లు.
90శాతం నుండి 94.99 శాతం వరకు – 2 పాయింట్లు
టీచర్ల యొక్క పిల్లలు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుతున్నట్లయితే – 2 పాయింట్లు
స్కూల్ డెవలప్ మెంట్ కోసం నిధులు లేదా పనులు (3లక్షలకు పైబడి) చేయించిన ఉపాధ్యాయులు – 3 పాయింట్లు
2 నుండి 2.99 లక్షలు - 2 పాయింట్లు
1- 1.99 లక్షలు – 1 పాయింట్
పదవ తరగతి ఫలితాలలో సంబంధిత సబ్జెక్ట్ లో వందశాతం రిజల్ట్ వుంటే – 3 పాయింట్లు
90 శాతం పైబడిన రిజల్ట్స్ - 2 పాయింట్లు
జిల్లా, రాష్ర్ట కాంపిటీషన్స్ లో విద్యార్ధులను పాల్గోనేలా చేసిన హెచ్.ఎం మరియు టీచర్ కు – 1 పాయింట్
నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ హెచ్.ఎం మరియు పిఇటీ – 3 పాయింట్లు
o స్టేట్ – 2పాయింట్లు
o జోనల్ / జిల్లా – 1 పాయింట్
4వ క్యాటగిరీ ( Approaches లేని rent schools) కింద పనిచేస్తున్న పాఠశాల వున్న గ్రామంలోనే నివాసమున్న టీచర్లకు – 2 పాయింట్లు
సైన్స్ ఎగ్జిబిషన్స్ కండెక్ట్ చేసిన వారికి – 2 పాయింట్లు
స్పేషల్ పాయింట్లు (Extra)
రాష్ర్టస్దాయి, జిల్లా స్ధాయిల్లో గుర్తింపు పొందిన యూనియన్ల యొక్క ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ – 10 పాయింట్స్
గ్రేడ్ -2 మ్యారేజ్ కాని హెచ్.ఎంలు మరియు మ్యారేజా కాని ఫిమేల్ టీచర్లు – 10 పాయింట్స్
Spouse Case – 10 Points (8 సంవత్సరాల్లో బార్యాభర్తల్లో ఒక్కసారి ఒకరు మాత్రమే వినియోగించుకునేందుకు)
NCC Officerగా గత 8 సంవత్సరాల్లో ఒకే స్కూల్లో పనిచేస్తున్న హెచ్.ఎం – 10 పాయింట్లు.
ఇంగ్లీషు మీడియం స్కూల్స్ లో పనిచేయుటకు కాంపిటెన్సి,ఆసక్తి వున్నవారికి – 5 పాయింట్లు
క్వాలిఫికేషన్ వుండి, మ్యాధ్స్ పర్మినెంట్ గా బోధించడానికి ముందుకొచ్చే ఫిజికల్ సైన్స్ టీచర్లకు – 5 పాయింట్లు
రిమోట్ ఏరియా ప్రాంతాల్లో పనిచేయడానికి ముందుకొచ్చే టీచర్లు – 5 పాయింట్లు
రేషనలైజేషన్ లో ఎఫెక్ట్ అయిన వారు – 10 పాయింట్స్
పాయింట్లు టై అయినట్లయితే
సినియారిటీ పరిగణలోనికి తీసుకొనబడుతుంది.
మైనస్ పాయింట్లు
మేజర్ పెనాల్టీ అవార్డయిన వారికి– మైనస్ 5 పాయింట్లు
మైనర్ పెనాల్టీ అవార్డయిన వారికి – మైనస్ 3 పాయింట్లు
పదవ తరగతి పాస్ పర్సంటేజ్ 30శాతం కంటే తక్కువ స్కూల్ మొత్తం అయితే హెచ్.ఎంకు లేదా సంబంధిత సబ్జెక్ట్ టీచర్ కు – మైనస్ 5 పాయింట్లు.
Entitlement points తో సంబంధం లేకుండా preference క్యాటగిరీలు
o 70శాతానికి పైబడిన అంగవైకల్యం కలిగిన వారు మరియు కంటిచూపు లేని వారు
o Widow, Legal గా సపరేట్ అయినవారు.
o Mentally retarded Children or Chronic Medical Diseases
o ఖాళీల నోటిఫై చేసిన తర్వాత సినియారిటీ లిస్ట్ తయారు చేయబడుతుంది. అన్-లైన్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని పరిశీలించి, డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడతాం.
o బదీలలను అప్రూవ్ చేయడానికి ఈ క్రింది కమిటీలను నియమిస్తున్నాం.
SL.No. Cadre Committee
1 గెజిటెడ్ హెచ్.ఎం – Govt. Schools • ఒక సినియర్ ఆఫిసర్ from C&DSE
• RJD
• DEO
2 Gr. II HMs in ZPs • ZP Chairman,
• Collector / Joint Collector
• RJD or His nominee
• CEO, ZP
3 Teachers of Govt. Schools • Collector / J.C
• CEO, ZP
• DEO Concerned
4 ZP / MPP Teachers • Chairman, ZP
• Collector / J.C
• CEO, ZP
• DEO Concerned
టీచర్ల బదిలీల షెడ్యూల్
Sl.No Subjects Dates
1 Rationalization 31.08.2015 to
04.08.2015
2 Announcement of Vacancies 06.09.2015
3 Online Applications 07.09.2015 to
10.09.2015
4 Applications Verification – Points 07.09.2015
11.09.2015
5 పాయింట్ల కేటాయింపు ప్రకటన 13.09.2015
6 Objections Filing 15.09.2015 & 16.09.2015
7 అభ్యంతరాల పరిశీలన ముగింపు 15.09.2015 & 16.09.2015
8 ధరఖాస్తుల Confirmation 18.09.2015
9 Final Seniority List with Points 19.09.2015
10 Online Web Options by Teachers 21.09.2015 to
24.09.2015
11 Transfer orders & Joining 30.09.2015
డియస్సీ పై డిపార్ట్ మెంట్ చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. బదీలీల కౌన్సిలింగ్ ముగిసేలోగా డియస్సీ ఫైనలైజ్ చేసేవీలుంది. తరువాత డియస్సీలో సెలెక్ట్ అయినవారికి కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.

26 August 2015
25 August 2015
24 August 2015
21 August 2015
19 August 2015
18 August 2015
17 August 2015
16 August 2015
Transfers application working model in AP Meeseva portal
http://125.16.9.138/APTeacherTransfers/Forms/OnlineApplicationForm.aspx
Sent from Samsung Mobile
15 August 2015
14 August 2015
UTF PRESS NOTE ON GO.53 dt.14/8/15 conversion of success schools
ప్రచురణార్ధం
3428 పాఠశాలను పూర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలుగా మార్చుతూ
జి.ఓ.53 ఉత్తర్వు విడుదల -యుటియఫ్
పాఠశాల విద్యాశాఖ 2015`16 విద్యా సంవత్సరంలో 3428 హైస్కూళ్ళను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మారుస్తూ జి.ఓ.ఎం.ఎస్.53, తేది:14.08.2015ను విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఉత్తర్వు విడుదల చేశారు.
-2014 -15 డైస్ లెక్కల ప్రకారం మొత్తం 4976 ఉన్నత పాఠశాలల్లో (ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్) 3428 పాఠశాలల్లో ఇంగ్లీష్ తెలుగు మీడియం సమాంతర తరగతులు నిర్వహిస్తున్నారు.
-ఈ పాఠశాల్లో 13 లక్షల 39 వేల 180 మంది విద్యార్థుల వుండగా వీరిలో 4,20,066 (31.36%) మంది విద్యార్థుల ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు.
-గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రుల తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల పిల్లలకు సమాన అవకాశాల కల్పించడం కోసం 3428 పాఠశాలను పూర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మారుస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
-మొదటి విడతగా 100 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలను పూర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మారుస్తారు. ఈ పాఠశాలలో వున్నతెలుగు మీడియం తరగతులను 2 కి.మీ. లోపల వున్న హైస్కూళ్ళకు తరలిస్తారు.
-2 కి.మీ. లోపల ఉన్నత పాఠశాల లేకపోతే దగ్గరలోవున్న ప్రాథమికోన్నత పాఠశాలను హై స్కూల్గా అప్‌గ్రేడ్ చేసి తెలుగు మీడియం విద్యార్థులను ఆ పాఠశాలకు తరలిస్తారు.
-ఒక గ్రామ పంచాయితీలో/లోకేషన్‌లో వున్న బాలురు, బాలికల పాఠశాలల్లో ఒక దానిని పూర్తి ఇంగ్లీష్ మీడియంగా మారుస్తారు. రెండవది తెలుగు మీడియం పాఠశాలగా వుంటుంది.
-ఈ విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలోకి మార్చబడిన పాఠశాలో 6,7 తరగతులో ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధిస్తారు. 9,10 తరగతు రెండు మీడియంలో వుంటాయి. ఉపాధ్యాయును ఆ మేరకు సర్దుబాటు చేస్తారు.
-ఇంగ్లీష్ మీడియం నేపథ్యం ఉన్న ఉపాధ్యాయును ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు తరలిస్తారు.
- ఇంగ్లీష్ మీడియంలో బోధనా సామర్థ్యం పెంచేదానికి యునిసెఫ్, బ్రిటీష్ కౌన్సిల్, ఇంగ్లీష్ & ఫారన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సహకారం తీసుకుంటారు.
-రాబోయే వేసవి సెవులల్లో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
-రాబోయే డిఎస్సీలలో 3 స్థాయిల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్న వారిని రిక్రూట్ చేస్తారు.
-ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చేదానికి డైట్స్ సన్నాహాలు చేయాల్సి వుంటుంది.
-స్టాప్ ప్యాట్రన్ ప్రకారం స్థాయి పెంచిన అప్‌గ్రేడేడ్ ప్రాథమికోన్నత పాఠశాలకు టీచర్లను కేటాయిస్తారు.
-హైస్కూళ్ళలో స్టాప్ ప్యాట్రన్ ప్రకారం విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
-డిగ్రీ, పి.జి. స్థాయిలలో ఇంగ్లీష్ మీడియం నేపథ్యం వున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు ప్రాధాన్యత ఇస్తారు.
-ఇంగ్లీషు బోధనలో ఉపాధ్యాయులకు విడతల వారీగా సంవత్సరంలో 15 రోజుల శిక్షణ యిస్తారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు అవసరమైన పోస్టులు యివ్వబడతాయి, ఖాళీలు ఉంటే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తారు.
పరీక్షా విధానంలో కూడా మార్పు
పరీక్ష విధానంలో కూడా మార్పు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6,7,8 తరగతల ఇంగ్లీషు మీడియం విద్యార్ధులు 75% తెలుగు మీడియంలోను, 25% ఇంగ్లీషు మీడియంలోను పరీక్షలు వ్రాయవచ్చు. 2016-17 సంవత్సరంలో 50% ఇంగ్లీషు మీడియం, 50% తెలుగు మీడియంలోను, 2017-18 సంవత్సరంలో 75% ఇంగ్లీషు మీడియం, 25% తెలుగు మీడియంలోను పరీక్షలను వ్రాయవచ్చు. 9,10 తరగతల విద్యార్ధుల తెలుగు మీడియంలో పరీక్షలు వ్రాయవచ్చు. తెలుగు మీడియం చదవాలనుకొనే విద్యార్ధులు తెలుగు మీడియం పాఠశాలకు మారవలసి వుంటుంది.
(ఐ.వెంకటేశ్వరరావు) (పి.బాబురెడ్డి)
అధ్యక్షులు ప్రధానకార్యదర్శి

13 August 2015
12 August 2015
Aided teachers budget grants CBO rlsd
GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
Budget Management - Measures to Streamline the Financial Management System -
Distribution of Approved Budget – Issue of Comprehensive Budget Release Order
(CBRO) - Instructions and Guidelines - Issued.
FINANCE (Budget I) DEPARTMENT
G.O. Ms. No.101 Dated:12th August, 2015
Read the following:
1. G.O. Ms. No. 59, Finance and Planning (FWBG) Department dated 30.3.2001
2. U.O. Note No.29875-A/1283/A1/BG.I/2006 dated 25.11.2006
3. G.O. Ms. No. 147 Finance (BG I) Department dated 11.07,2011
4. G.O. Ms. No. 190 Finance (BG I) Department dated 02.09,2011
5. G.O. Ms. No. 241 Finance (BG I) Department dated 29.10.2011
6. G.O. Ms. No. 125 Finance (BG I) Department dated 20.05,2012
7. G.O. Ms. No. 35 Finance (BG I) Department dated 02.04.2015
8. G.O Ms No 36 Finance (BG I) Department dated 02.04.2015
9. G.O. Ms. No. 84 Finance (BG I) Department dated 02.07.2015
ORDER:
1. In the Government Order (GO) first read above, the Budget Release Order (BRO)
system was introduced to 'facilitate smooth flow of funds to the departments and cut
down unnecessary delays in movement of files'. Under this system that is currently in
vogue, the Budget Release Order is issued by the Finance Secretary releasing the
approved Budget for each quarter of the financial year, duly mentioning the Head of
Accounts (HOA) of the scheme. The BRO system had dispensed with the earlier system
that required the administrative departments to approach the Finance Department
seeking funds for every activity involving financial commitment.
2. The current system requires the Secretary of the concerned administrative
department to issue Administrative Sanction (AS) Orders based on the BRO issued by
the Finance Department. Upon receipt of the BRO and AS, the Head of Department
(HOD), who is the Chief Controlling Officer (CCO) of the department's approved
budget, is required to issue district-wise /agency-wise allocation of funds to the Subordinate
Controlling Officers (SCOs), along with instructions and guidelines for
utilisation of funds. Thereafter, the HOD communicates the budget distribution
statement to the Director of Treasuries and Accounts (DTA) / Director of Works
Accounts (DWA), to enable them to issue Treasury Authorisation permitting the
department to operate the budget and the treasuries to effect payment to the extent of
authorised amount. Thereafter, the SCO is required to distribute the budget allocated by
the HOD to the Drawing and Disbursing Officers (DDOs), which would be the basis for
the District Treasury Officer (DTO) to issue authorisation to effect payment of bills
submitted by the DDOs.
3. In respect of the new schemes being implemented for the first time, the schemes
for which funding pattern has changed during the course of the financial year, Centrally
Sponsored schemes and Finance Commission Grants, the Finance department, in
consultation with administrative department, issues demand specific concurrence,
followed by a budget release order. In such cases, the second instalment is released after
review of the schemes, physical and financial performance, actual expenditure, receipt of
funds from the Central Government and other financing institutions.
2
4. In the reference second read above, the Secretariat departments were requested to
follow the due procedure while issuing administrative sanction orders for the schemes /
programs, duly detailing the ingredients of Administrative Sanction (AS) order. In the
reference third read above, orders were issued introducing the Green Channel Schemes
on pilot basis, with the objective of increasing the predictability of fund releases to
priority government programs and schemes that benefit the poorer sections. In the
references fourth and sixth read above, orders were issued bringing additional schemes in
the ambit of Green Channel.
Rationale for a refined system
5. While the BRO system streamlined and simplified the overall public financial
management and increased the predictability of fund availability to the implementing
agencies compared to the earlier system, it still involves six steps, before the approved
budget is made available to the last operational unit. Moreover, the departments that
implement time-sensitive and season-specific activities have been constrained by the
budget being released in equal instalments over four quarters. In this background, the
Finance Department has held extensive consultations with the departments to identify
measures by which the approved budget can be made available at the time and place
where it is most needed through a streamlined and simplified pathway. The interdepartmental
consultations also included identification of measures for ensuring
predictability of funds for all quarters of the financial year within the approved Budget
Estimates, to enable the Departments to prepare and implement the Annual Work Plan
(AWP) without being constrained by the quarterly BROs.
Comprehensive Budget Release Order (CBRO)
6. In order to ensure streamlined budget management system and to facilitate timely
availability of funds to the implementing agencies, the Government hereby order for the
issuance of Comprehensive Budget Release Order (CBRO) duly releasing the approved
budget for all quarters of the year. All departments of Secretariat and Head of all
Departments are requested to follow the instructions indicated below:
a) Every administrative department is required to conduct detailed review of all
its schemes / programs and furnish proposals for revised estimates for the
current financial year and proposals for the next year's budget estimates by the
last week of September every year. The Finance Department will estimate the
overall availability of resources for the balance period of the year as well as the
next year and finalise the revised estimates for the ongoing financial year by
November and budget estimates for the following financial year by December
month of the year.
b) Upon approval of the Annual Appropriation Act for the following year
(Budget), the Secretary in charge of the administrative department shall
prepare quarterly distribution of the budget for each Department under his /
her control for each Head of Account (HOA) in accordance with the annual
work plan and the budget (AWPB) and with reference to the specific
requirement of the Department and communicate it to the Finance
Department within a fortnight of the passing of the Annual Budget. Upon
receipt and review of such a proposal, the Finance Department will issue the
Comprehensive Budget Release Order for all four quarters of the year.
3
c) The Comprehensive Budget Release Order (CBRO) encompasses the Budget
release for all quarters of the financial year. Accordingly, the existing practice
of quarterly Budget Release Order (BRO) is dispensed herewith. The existing
six-step process for each quarter is being replaced by an annual three-step
process, which include CBRO by the Finance Department, followed by a
Comprehensive Budget Distribution Order (CBDO) by the Head of the
Department distributing the budget released in the CBRO to the SCOs and
DDOs, both of which will be for all quarters of the financial year. The third
step will include the issue of Budget Authorisation Order (BAO) by the DTA /
DWA, which will be done for one quarter at a time based on the CBRO and
CBDO. In effect, this procedure will bring all budget lines of all key
development programmes in the ambit of the Green Channel system.
d) The issue of Administrative Sanction Order (AS) for each quarter by the
administrative department concerned in the Secretariat is dispensed herewith.
However, this does not preclude the administrative departments from issuing
appropriate instructions, guidelines, directions for effective implementation of
the schemes and programmes. Moreover, the process for issuance of AS by the
concerned departments for specific projects, works, activities, schemes,
programs, etc., in accordance with the Rules of Secretariat Business and the
existing delegation of financial and administrative authority shall continue to
be operational and shall not be affected in anyway by this order.
e) Upon receipt of the CBRO, the Head of the Department shall issue
Comprehensive Budget Distribution Order (CBDO) allocating the budget
authorised in the CBRO amongst the SCOs / DDOs under their control,
including the HOD office, for all quarters of the financial year, within a
fortnight from the date of issuance of CBRO. The apportionment of funds to
all the DDOs by the HODs and SCOs shall not exceed the total amount
earmarked for each quarter in the CBRO. Apportionment of budget shall be in
accordance with the approved work plan. The Head of Department may retain
a part of the budget provision not exceeding twenty per cent with them so that
these funds can be allocated as per exigencies. The action plan for the entire
year shall be grounded immediately and the implementation of all schemes and
programmes shall continue as per the approved work plan.
f) The DTA / DWA shall issue Budget Authorisation Order for only one quarter
at a time based on the CBDO issued by the HOD duly ensuring its consistency
with the CBRO and the orders issued herein. The Budget Authorisation Order
shall clearly indicate the maximum amount that can be drawn for the quarter
by the CCO /SCO / DDO. The DTA / DWA shall issue the BAO in the first
week of every quarter of the financial year.
g) In respect of capital Heads of Accounts, the existing system shall continue, i.e.
there will be no quarterly budget controls; and the Director of Works Accounts
is instructed to act accordingly.
h) New schemes introduced for the first time and schemes that have undergone
substantive change in terms of content and funding since the preceding year or
during the course of the year would require the department to obtain and issue
administrative orders in accordance with the Rules of Secretariat Business
before approaching the Finance Department for release of the approved
Budget. The Centrally Assisted State Plan Schemes and Finance Commission
Grants will continue to be guided by the existing budget release system as
outlined at paragraph three of this Order. This would entail that the Finance
4
Department would issue orders releasing the Budget after receipt of grants
from Government of India and other concerned entities. In all these cases, the
second instalment will be released after review of the physical and financial
performance, actual expenditure, receipt of funds from the Central
Government, and other financing institutions. The State-matching share will
be released after review of expenditure to avoid parking of funds with the
implementing agencies. The departments shall continue to follow the existing
system for these schemes.
i) The Head of the Department is required to closely monitor the implementation
of the schemes / programs as per the approved work plan and review the
utilisation of budget periodically. The Administrative Department will review
the physical and financial performance and in exceptional cases, propose
appropriate reallocation / redistribution / reappropriation of the unutilised
budget, if mandated for effective implementation of the schemes and
programmes in the first month of the second and third quarters of the financial
year. Upon review of such a proposal and its acceptance, the Finance
Department will issue revised CBRO, however, only for the third and fourth
quarters. Such a revision will be done on exceptional basis and upon explicit
request of the administrative department duly supported by evidence and
justification. The CBRO will not be amended, once issued, for the first and
second quarters of the year. The DTA / DWA will issue BAO based on the
revised CBRO, however only for the third and fourth quarters. Budget
Authorisation Order will also be issued as and when the HOD releases the
funds reserved at his level to the subordinate officers.
j) The process outlined above does not apply to the Budget relating to the Raj
Bhawan, High Court of Andhra Pradesh and Telangana, Legislative
Secretariat, who will continue to follow the existing budget management
procedure. Though the CBRO system will cover the Secretariat Departments,
there will be no need for Treasury Authorisation for the Secretariat
expenditure.
7. All Special Chief Secretaries / Principal Secretaries / Secretaries to the
Government, Head of all Departments, Director of Treasuries and Accounts, Pay and
Accounts Officer, Directorate of Works and Accounts, District Collectors, Subordinate
Controlling Officers (SCOs) and Drawing and Disbursing Officers (DDOs) are requested
to follow these instructions scrupulously.
(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)
DR PV RAMESH
PRINCIPAL FINANCE SECRETARY TO THE
GOVERNMENT

9 August 2015
8 August 2015
7 August 2015
Process of Transfers
Process of Transfers of Andhra Pradesh Teachers
- Display of Vacancies
- Apply Online
- Print Out Submission
- Display of Provisional Lists
- Objections
- Conformation of Techers to Participate in Counselling
- Display of Final Seniority List
- Choosing Places by web Options
- Generation of Transfers Orders
Process of transfers
- This Process involves much Human Interavention and lead to errours in some cases
- The Teachers were made to want long hours at venu and were even mark to wait till late night
- As errors were to be sorted out on the spot which needed re generation of seniority list(Based on Entitlement Points)
- It is a continuous process as the Counselling has to be completed within the schedule
- Even after excersing the option for transfers the teacher wre made to want till the completion of the counselling for that particular post
- Based on the option execercised by the teacher, the transfer orders were generated
Stage-II
- Submit the applications with necessary enclosures to the Concerned MEO for confrmation
- MEO/DEO will confirm the application form basing on the Seniority lsit
Stage-III
- Seniority List will be Generated on each category of the post basing on the Entitlement Points
- Display of the Seniority list will be placed in the web as per the schedule given
- Confirmation in this regard will be obtained from the applicants for allowing them to web options
Stage-IV
- Conformation given in this regard will be final and no further correspondenc will be allowed
- The Vacancies of the confimation applicatnts will be displayed in the list of vaciences to be filled in the transfer counseling
Stage-V
- Logni to http://cse.ap.gov.in and click on the link submission of Preferences for Transfers
- Then the applicants then will login with reference ID, Treasury Code and One Time Passwardreceived in his /her mobile
- The list of disricts will be displayed on the screen
- Select the Mandal within the District into which you wish to seek Transfer the list of Vacancies in those Mandals will be displayed
- Follow the "On Screen" instructions and messages that are given during the course of selections of your preferences
- Before processing the submit button please check throughly the preferences submitted
- The Teachers who completed 8 Years of service at one place & the teacher effected by rationlization has to choose all available vacancies in the available list
- The teacher who willing to transfers has to choose his present working place is one of the option
- After submission of preferences download the PDF of submitted preferences and read tbe Declaration and Disclaimers
Stage-VI
- Each Candidate will be allowed edit the preferences submitted by the them for two times
- Trnsfers will be made exclusively in the order of seniority and the entitlement points awarded
- No complaints shall be entertained once application is submitted