INSTRUCTIONS TO DOWNLOAD APGLI BONDS::
1పాలసీ నంబర్ లో మీ APGLI POLICY నెంబర్ ఎంటర్ చేయండి2.SUFFIX లో A/B/C/D అని TYPE CHEYANDI3.DATE OF BIRTHను ENTER చేయండి
4.IMAGE లో కనిపించే NUMBER ను BOX లో ENTER చేయండి
5.GET POLICY BONDపై CLICK చేయండి.
NOTE:
1.FIREFOX BROWSER MENU BARలో FIREFOX PREVENTING A POP-UP WINDOW అనే ఒక డైలాగ్ MENU BAR లో కనిపిస్తుంది.ఇప్పుడు మీరు కుడివైపున కన్పించే OPTION పై CLICK చేయండి మీకు ALLOW POP-UPS FOR www.apgli.gov.in అని ఒక డైలాగ్ కన్పిస్తుంది . దానిని సెలెక్ట్ చేయండి.ఇప్పుడు DOWNLOAD చేసుకోండి.
2.GOOGLE CHROME కుడివైపు MENU BARలోPOP-UP BLOCKED అని DIALOGUE BOX కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి ALLOW POP-UP సెలెక్ట్ చేయండి.ఇప్పుడుDOWNLOAD చేసుకోండి.
Create a free website with