Search This Blog

28 June 2016

Krishna dt Common examination s board academic calendar and list of holidays 2016-17

10 June 2016

Mandal Academic coordinators revised schedule.pdf - Google Drive

https://drive.google.com/file/d/0B0Oap3FpRauEY0ZTT3dLdjVKRk0/view

Summer holidays-Reopening of school CSE INSTRUCTIONS.pdf - Google Drive

https://drive.google.com/file/d/0B0Oap3FpRauERlNYQWJXcUxQZmc/view

27 April 2016

17 April 2016

Good news for GOVT employees And pensioners for getting Dental treatment Sarada dental hospital ,Challapalli recognized by EHS

Fwd: ఫ్యాప్టో పికెటింగ్‌ జయప్రదం చేయండి



ఫ్యాప్టో పికెటింగ్‌ జయప్రదం చేయండి 
- యుటియఫ్‌
పండిట్‌, పిఇటి అప్‌గ్రేడేషన్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల  సమస్యలు , సిపిఎస్‌ రద్దు, స్పెషల్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ తదితర సమస్యలు పరిష్కరిస్తామని 2016 మార్చి 21న విద్యాశాఖామంత్రి ఫ్యాప్టోతో సమావేశం జరిపి హామీ ఇచ్చారు. ఇప్పటికి నెల కావస్తున్న ఒక్క సమస్య కూడ పరిష్కారం కానందుకు నిరసనగా ఏప్రిల్‌ 17వ తేదీ(ఆదివారం)న అన్ని జిల్లా పదవ తరగతి స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ సెంటర్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పికెటింగ్‌ జయప్రదం చేయాలని యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు  ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.