Search This Blog
21 May 2016
16 May 2016
10 May 2016
17 April 2016
Fwd: ఫ్యాప్టో పికెటింగ్ జయప్రదం చేయండి
ఫ్యాప్టో పికెటింగ్ జయప్రదం చేయండి- యుటియఫ్పండిట్, పిఇటి అప్‌గ్రేడేషన్, మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు , సిపిఎస్ రద్దు, స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ తదితర సమస్యలు పరిష్కరిస్తామని 2016 మార్చి 21న విద్యాశాఖామంత్రి ఫ్యాప్టోతో సమావేశం జరిపి హామీ ఇచ్చారు. ఇప్పటికి నెల కావస్తున్న ఒక్క సమస్య కూడ పరిష్కారం కానందుకు నిరసనగా ఏప్రిల్ 17వ తేదీ(ఆదివారం)న అన్ని జిల్లా పదవ తరగతి స్పాట్ వ్యాల్యూయేషన్ సెంటర్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పికెటింగ్ జయప్రదం చేయాలని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.