Pages

PAGES TO DOWNLOAD

6 November 2016

10th maths slow learners material.pdf

Srinivas Kosuru has shared the following PDF:
Sender's profile photo10 th class maths material for slow learners
Google Drive: Have all your files within reach from any device.
Google Inc. 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, USA
Logo for Google Drive

10 July 2016

27 April 2016

Mana vooru-Mana Badi today 6pupils joined in our school MPPS Tekupalli

Our Panchayathi ward member and parents with our school teacher P V Varma and me

Fwd: ఫ్యాప్టో పికెటింగ్‌ జయప్రదం చేయండి



ఫ్యాప్టో పికెటింగ్‌ జయప్రదం చేయండి 
- యుటియఫ్‌
పండిట్‌, పిఇటి అప్‌గ్రేడేషన్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల  సమస్యలు , సిపిఎస్‌ రద్దు, స్పెషల్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ తదితర సమస్యలు పరిష్కరిస్తామని 2016 మార్చి 21న విద్యాశాఖామంత్రి ఫ్యాప్టోతో సమావేశం జరిపి హామీ ఇచ్చారు. ఇప్పటికి నెల కావస్తున్న ఒక్క సమస్య కూడ పరిష్కారం కానందుకు నిరసనగా ఏప్రిల్‌ 17వ తేదీ(ఆదివారం)న అన్ని జిల్లా పదవ తరగతి స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ సెంటర్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పికెటింగ్‌ జయప్రదం చేయాలని యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు  ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Fwd: VACANCY FOR CONFIRMATION

Tentative 2016 Retirements in Mandal parishad schools MPPS/UPS 

SGT-11
SA SS-7
SA BS-1
LFL -11
Total -30


10 February 2016

UTF Mopidevi unit representation to MEO Mopidevi for sanction of a Compensatory casual leave for 21/6/2015 as teachers worked on Sunday during Badibata program

Mandal unit

president-Golla Sridhar

General Secretary-Kosuru Srinivas

Honourary president-P Chinnabbai

Vice-president-P V Varma

Secretary-B Kishore babu

Dt councilors-N r k v Prasad Cultural wing convenor- R venkateswarao
Participated

17 January 2016

Summative -3 Common examination guidelines by SCERT



---
---
Sent by WhatsApp



Sent from Samsung Mobile

14 January 2016

Sankranthi subhakankshalu -Srinivas Kosuru, General secretary, UTF Mopidevi mandal unit



🌅ఈ "సంక్రాంతి"
మీకు అన్ని వేళలా శుభాలను,
ఆయురారోగ్యఐశ్వర్యాలను, భోగభాగ్యాలను అందజేయాలని...
🌺మీ ఆశలు నిజం కావాలని,
ఆశయాలను సాధించాలని,
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
🌷మీకు..మీ కుటుంబ సభ్యులకు,
బంధువులకు,స్నేహితులకు,
శ్రేయోభిలాషులకు,ఆత్మీయులందరికీ...
🌹భోగ భాగ్యాలనిచ్చే భోగీ..
🌻సిరి సంపదలను ఇచ్చే సంక్రాంతి...
🌸కనువిందైన,పసందైన విందులతో "కనుమ" ఉత్సాహంగా,ఉల్లాసంగా
జరుపుకోవాలని కోరుకుంటూ....
💐అందరికీ భోగి, "సంక్రాంతి" మరియు కనుమ పండగ శుభాకాంక్షలు...
శ్రీనివాస్ కోసూరు,
యు.టి.యఫ్
మోపిదేవి

Sent from Samsung Mobile